- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నమనేని పౌరసత్వం.. కోర్టును సర్కార్ ఏమని కోరిందంటే
<p>దిశ,వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు కావాలని హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 18కు కోర్టు వాయిదా వేసింది. కాగా చెన్నమనేని రమేశ్ ఇండియన్ సిటీజన్ కాదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు కావాలని హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 18కు కోర్టు వాయిదా వేసింది.
కాగా చెన్నమనేని రమేశ్ ఇండియన్ సిటీజన్ కాదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Next Story






