- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజు నియామక జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని సస్పెండ్ చేసింది. కనగరాజు నియామకం చెల్లదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కనగరాజు నియామకాన్ని హైకోర్టులో న్యాయవాది పారా కిషోర్ సవాల్ చేశారు. ఈ పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిబంధనలు పాటించకుండా కనగరాజును నియమించారని న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజు నియామక జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని సస్పెండ్ చేసింది. కనగరాజు నియామకం చెల్లదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కనగరాజు నియామకాన్ని హైకోర్టులో న్యాయవాది పారా కిషోర్ సవాల్ చేశారు. ఈ పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిబంధనలు పాటించకుండా కనగరాజును నియమించారని న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదించారు.
Next Story






