- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కత్తులు ఎక్కడ పడేశారు..
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : హైకోర్టు అడ్వొకేట్లు వామన్ రావు, నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తులు ఎక్కడ పడేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవిలను వెంటబెట్టుకుని సుందిళ్ల బ్యారేజ్ పరిసరాలను పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం భారీ బందోబస్తు నడుమ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు కత్తులు పడేసిన ప్రాంతాన్ని అడిగి తెలుసుకున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హైకోర్టు అడ్వొకేట్లు వామన్ రావు, నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తులు ఎక్కడ పడేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవిలను వెంటబెట్టుకుని సుందిళ్ల బ్యారేజ్ పరిసరాలను పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం భారీ బందోబస్తు నడుమ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు కత్తులు పడేసిన ప్రాంతాన్ని అడిగి తెలుసుకున్నారు.
Next Story






