- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హై ఓల్టేజ్ ‘క్రాక్’ మాస్ సాంగ్
<p>దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ సినిమా నుంచి దీపావళి ఎక్స్ ప్లోజివ్ ఫోక్ సాంగ్ రిలీజ్ అయింది. భూమి బద్దలయ్యే సౌండ్‌తో ‘బూమ్ బద్దలు.. బూమ్ బద్దలు..’ సాంగ్ రిలీజ్ చేసి.. అమేజింగ్ మాస్ ట్రీట్ ఇచ్చింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫిలో రవితేజతో కలిసి అప్సరరాణి మూవ్స్ అదరగొట్టగా.. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో సింగర్ మంగ్లీ పాడిన సాంగ్ అదిరింది అంతే. డీజే కాదు ఓజే అంటూ హయ్యెస్ట్ ఓల్టేజ్‌తో బిగ్గెస్ట్ మాస్ […]</p>

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ సినిమా నుంచి దీపావళి ఎక్స్ ప్లోజివ్ ఫోక్ సాంగ్ రిలీజ్ అయింది. భూమి బద్దలయ్యే సౌండ్‌తో ‘బూమ్ బద్దలు.. బూమ్ బద్దలు..’ సాంగ్ రిలీజ్ చేసి.. అమేజింగ్ మాస్ ట్రీట్ ఇచ్చింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫిలో రవితేజతో కలిసి అప్సరరాణి మూవ్స్ అదరగొట్టగా.. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో సింగర్ మంగ్లీ పాడిన సాంగ్ అదిరింది అంతే. డీజే కాదు ఓజే అంటూ హయ్యెస్ట్ ఓల్టేజ్‌తో బిగ్గెస్ట్ మాస్ సాంగ్ అందించిన క్రాక్ టీమ్.. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. క్రాక్ నుంచి రిలీజ్ అయిన సూపర్ మాస్ నంబర్‌కు ఆడియన్స్ ఫిదా కాగా, రవితేజ ఎకౌంట్‌లో బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయం అంటున్నారు.
Here is the explosive 🧨 #BhoomBhaddhal ⚡ from #Krack 🔥🔥
A @MusicThaman ’s musical 🥁🥁
Groove with Mass Maharaj @RaviTeja_offl 🕺🏻 & @_apsara_rani 💃🏻@megopichand @shrutihaasan @varusarath @TagoreMadhu @ramjowrites @dop_gkvishnu @LahariMusic https://t.co/qKaQuCR7Qc
— Gopichandh Malineni (@megopichand) November 13, 2020






