- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరకట్ట దగ్గర ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కరకట్ట దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజావేదికవైపు వెళ్లేందుకు టీడీపీ నేతలు దేవినేని ఉమా, ఆలపాటి రాజా, వర్ల రామయ్య, శ్రవణ్ కుమారు తోపాటు పలువురు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అక్కడే భారీగా మోహరించిన పోలీసులు అనుమతులు లేవంటూ వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరకట్ట దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజావేదికవైపు వెళ్లేందుకు టీడీపీ నేతలు దేవినేని ఉమా, ఆలపాటి రాజా, వర్ల రామయ్య, శ్రవణ్ కుమారు తోపాటు పలువురు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అక్కడే భారీగా మోహరించిన పోలీసులు అనుమతులు లేవంటూ వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది.
Next Story






