- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజు ఆత్మహత్యపై హైకోర్టు షాకింగ్ డెసిషన్
<p>దిశ, వెబ్‌డెస్క్: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజు ఆత్మహత్యపై జ్యూడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వరంగల్ మూడో మెజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఏడుగురు సాక్ష్యాలను రికార్డు చేశామన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజు ఆత్మహత్యపై జ్యూడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వరంగల్ మూడో మెజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఏడుగురు సాక్ష్యాలను రికార్డు చేశామన్నారు.
- Tags
- Highcourt
Next Story






