- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆవ భూములపై సీబీఐ విచారణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఆవ భూములు కొనుగోలు చేసింది. అయితే వరదల వచ్చినప్పుడు ఈ ఆవ భూములు ముంపునకు గురవుతాయని.. పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ భూములపై విచారణ జరిపిన కోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఆవ భూములు కొనుగోలు చేసింది. అయితే వరదల వచ్చినప్పుడు ఈ ఆవ భూములు ముంపునకు గురవుతాయని.. పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ భూములపై విచారణ జరిపిన కోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Next Story






