- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టు విచారణ
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుకు 4 వారాల సమయాన్ని ప్రభుత్వం కోరగా, రెండ్రోజుల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరగా, వారంలో గెజిట్ జారీ చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుకు 4 వారాల సమయాన్ని ప్రభుత్వం కోరగా, రెండ్రోజుల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరగా, వారంలో గెజిట్ జారీ చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.
Next Story






