- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్ బాధితులకు అధిక ఫీజులపై విచారణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కొవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. గుంటూరు వాసి తోట సురేష్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఏ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో నిర్ధిష్టంగా తెలుపలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తానని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కొవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. గుంటూరు వాసి తోట సురేష్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఏ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో నిర్ధిష్టంగా తెలుపలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తానని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Next Story






