- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీకా పంపిణీపై ఆదేశాలు ఇవ్వలేం: హై కోర్టు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: వ్యాక్సిన్ పంపిణీలో లాయర్లకు ప్రాధాన్యమివ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. కాగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అడ్వకేట్ లేఖను హైకోర్టు తోసిపుచ్చింది. టీకా ఎవరికి ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయిస్తుందని అడ్వకేట్ జనరల్ అన్నారు. టీకా పంపీణీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని హెక్టోర్టుకు ఆయన తెలిపారు. టీకా పంపిణీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: వ్యాక్సిన్ పంపిణీలో లాయర్లకు ప్రాధాన్యమివ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. కాగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అడ్వకేట్ లేఖను హైకోర్టు తోసిపుచ్చింది. టీకా ఎవరికి ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయిస్తుందని అడ్వకేట్ జనరల్ అన్నారు. టీకా పంపీణీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని హెక్టోర్టుకు ఆయన తెలిపారు. టీకా పంపిణీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
Next Story






