- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాలలో ఉద్రిక్తత
by Sridhar Babu |
<p>దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు కాలినడకన రైతులంతా కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. రైతులను పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. రైతుల నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు అర్ధరాత్రి నుంచి రైతులను, కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.</p>

X
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు కాలినడకన రైతులంతా కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. రైతులను పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. రైతుల నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు అర్ధరాత్రి నుంచి రైతులను, కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story






