- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలదిగ్భంధంలో కల్దేవకుంట స్కూల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లా కల్దేవకుంటలో స్కూల్ జలదిగ్భంధంలో ఉంది. నీటిని బయటకు పంపే విషయంలో గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కల్దేవకుంటలో భారీగా మోహరించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లా కల్దేవకుంటలో స్కూల్ జలదిగ్భంధంలో ఉంది. నీటిని బయటకు పంపే విషయంలో గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కల్దేవకుంటలో భారీగా మోహరించారు.
Next Story






