- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ కార్యాలయంలో ఉద్రికత్త
by Sridhar Babu |
<p>దిశ, వెబ్డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వైస్ చైర్మన్ మధు రాజేందర్ తో కౌన్సిలర్లు శేఖర్, విజయ్ వాగ్వాదానికి దిగారు. వాల్మీకి జయంతి వేడుకలో ప్రోటోకాల్ పాటించలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వైస్ చైర్మన్ మధు రాజేందర్ తో కౌన్సిలర్లు శేఖర్, విజయ్ వాగ్వాదానికి దిగారు. వాల్మీకి జయంతి వేడుకలో ప్రోటోకాల్ పాటించలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Next Story






