- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడి ఓరియెంటెండ్ మూవీలో సాయిపల్లవి?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఫిదా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సాయి పల్లవి ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం నాగచౌగత్య హీరోగా, శేఖర్ కమ్మల దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. అయితే ఏ హీరోయిన్ అయినా కాస్త పాపులారిటీ వస్తే చాలు లేడీ ఓరియంటెడ్ మూవీలు చేయడం ప్రస్తుతం సాధారణం అయింది. ఇప్పటికే అనుష్క, నయనతార, అంజలి, సమంత తదితర హీరోయిన్లు ఆ ప్రయత్నం చేసి విజయం సాధించారు. తాజాగా సాయి పల్లవి కూడా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఫిదా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సాయి పల్లవి ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం నాగచౌగత్య హీరోగా, శేఖర్ కమ్మల దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. అయితే ఏ హీరోయిన్ అయినా కాస్త పాపులారిటీ వస్తే చాలు లేడీ ఓరియంటెడ్ మూవీలు చేయడం ప్రస్తుతం సాధారణం అయింది. ఇప్పటికే అనుష్క, నయనతార, అంజలి, సమంత తదితర హీరోయిన్లు ఆ ప్రయత్నం చేసి విజయం సాధించారు. తాజాగా సాయి పల్లవి కూడా ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సక్సెస్‌తో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తీస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథను సాయిపల్లవికి వినిపించినట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
Next Story






