హోటల్ గదిలో స్టార్ హీరోయిన్ హాట్ వీడియో.. బెడ్ పై అలా

by  |
హోటల్ గదిలో స్టార్ హీరోయిన్ హాట్ వీడియో.. బెడ్ పై అలా
X

దిశ, వెబ్‌డెస్క్: ‘చిరుత’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ నేహా శర్మ. ఈ చిత్రంతో మంచి గుర్తింపునైతే తెచ్చుకోగలిగింది కానీ, టాలీవుడ్ లో హిట్ ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చిన అమ్మడు అక్కడ వరుస విజయాలను అందుకొని రాణిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అమ్మడి హాట్ హాట్ ఫోటోషూట్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా నేహా మరో హాట్ ఫోటో షూట్ ని నెట్టింట్లో వదలగా.. ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

హోటల్ రూమ్ లో బెడ్ పై పడుకుని హాట్ హాట్ పోజ్ లతో కెమెరాలకు సైతం చెమటలు పట్టించింది. ఇక గింబల్ సహాయంతో పై భాగం నుంచి నేహా అందాలని కెమెరామెన్ క్యాప్చర్ చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు అంతే హాట్ గా కామెంట్ చేస్తున్నారు. నేహా అందాలను తట్టుకోవడం కష్టమే.. అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఆ కెమెరామెన్ నేనే అయితే ఎంత బావుంటుంది అంటూ అమ్మడి అందాన్ని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం నేహా 'ఇల్లీగల్ 2' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే నేహా టాలీవుడ్ అవకాశాల కోసం కూడా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరి ఇన్ని అందాలు ఆరబోసిన ఈ భామకు టాలీవుడ్ నుంచి పిలుపు వస్తుందేమో చూడాలి.

వార్నింగ్.. ఫోన్‌, లాప్‌ట్యాప్‌లో బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నారా.. ఇక జైలుకే..

https://www.instagram.com/p/CT2UGZtIK0q/

ఇవి కూడా చదవండి:

ప్రేమించిందని బాలిక మర్మాగంపై కత్తులతో పొడిచి..

హోటల్ గదిలో ‘డబుల్’ శృంగారం.. ముందు లవర్, తర్వాత భార్య! బాత్రూంలో ట్విస్ట్



Next Story

Most Viewed