- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు మీద డ్యాన్స్ చేయాలని ఉందన్న అంజలి
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌తో సినీ రంగం స్థంభించిపోయింది. దీంతో హీరోలు, హీరోయిన్లు ఇండ్లకే పరిమితమయ్యారు. అయితే, అభిమానులకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు అలరిస్తునే ఉన్నారు. నిత్యం దర్శనమిస్తునే ఉన్నారు. చాలా వరకు కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. కొంతమంది తమ వర్క్ ఔట్, డ్యాన్సులు చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిరోయిన్ అంజలి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ డ్యాన్స్ వీడియో పోస్టు చేసింది. ఈ కరోనా వైరస్ తగ్గిన తర్వాత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌తో సినీ రంగం స్థంభించిపోయింది. దీంతో హీరోలు, హీరోయిన్లు ఇండ్లకే పరిమితమయ్యారు. అయితే, అభిమానులకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు అలరిస్తునే ఉన్నారు. నిత్యం దర్శనమిస్తునే ఉన్నారు. చాలా వరకు కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. కొంతమంది తమ వర్క్ ఔట్, డ్యాన్సులు చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిరోయిన్ అంజలి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ డ్యాన్స్ వీడియో పోస్టు చేసింది. ఈ కరోనా వైరస్ తగ్గిన తర్వాత వెంటనే రోడ్డు మీద డ్యాన్స్ చేయాలని ఉందని ఆశాభావం వ్యక్తి చేసింది.
Next Story






