నేచర్‌లో చిల్ అవుతున్న నీటితార.. రెడ్ బికినీలో హాట్ బ్యూటీ

by  |
నేచర్‌లో చిల్ అవుతున్న నీటితార.. రెడ్ బికినీలో హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా : ‘మనసుకు నచ్చింది’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ముంబై భామ అమైరా దస్తూర్.. ధనుష్‌తో ‘అనేగన్’ సినిమా ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న అమైరా.. ప్రస్తుతం ‘బఘీర, కాదలై థేడి నిత్యానంద’ అనే రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఇన్‌స్టా వేదికగా రెడ్ బికినీ ఫొటో పంచుకుంది.

ఈ ఫొటోకు ‘భూమి.. నా శరీరం, గాలి.. నా శ్వాస, అగ్ని.. నా సంకల్పం, నీరు.. నా రక్తం’ అనే క్యాప్షన్‌తో పాటు ‘గోవా డైరీస్, కాసా వాటర్స్, వారాంతపు ఎస్కేప్, వాటర్ బేబీ, ప్రకృతి పిల్ల’ హ్యాష్‌ట్యాగ్స్ పెట్టింది. ఇక ఫొటోలో అమైరా మెడపై ఈవిల్ ఐ పచ్చబొట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుండగా.. ఫొటో చూసిన నెటిజన్లు ‘నెట్టింటిని వేడెక్కించే భామ, నేచర్‌లో చిల్ అవుతున్న నీటితార’ అని కామెంట్లు చేస్తున్నారు.



Next Story