- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ పరీక్షపై…హీరో సూర్య ఏమన్నారంటే….
by Shamantha N |
<p>దిశ వెబ్ డెస్క్: నీట్ పరీక్షపై నటుడు సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలసత్వం చేస్తే మరికొంత మంది ప్రాణాలను తీసుకునే ప్రమాదం ఉందని అన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని కలిసి కట్టుగా పోరాడాలని సూర్య కోరారు. కాగా నీట్ పరీక్షపై కేంద్రం అనుసరిస్తున్న విధానంపై, త్రిభాష విధానంపై నటుడు సూర్య గతంలో కూడా స్పందించారు. కేంద్రం ప్రభుత్వ విధానం […]</p>

X
దిశ వెబ్ డెస్క్:
నీట్ పరీక్షపై నటుడు సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలసత్వం చేస్తే మరికొంత మంది ప్రాణాలను తీసుకునే ప్రమాదం ఉందని అన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని కలిసి కట్టుగా పోరాడాలని సూర్య కోరారు. కాగా నీట్ పరీక్షపై కేంద్రం అనుసరిస్తున్న విధానంపై, త్రిభాష విధానంపై నటుడు సూర్య గతంలో కూడా స్పందించారు. కేంద్రం ప్రభుత్వ విధానం సరైనది కాదంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Next Story






