- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారిని దర్శించుకున్న హీరో మంచు విష్ణు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో సినీనటుడు మంచు విష్ణు సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తన జీవితంలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజని తెలిపారు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పుకొచ్చారు. అనుకోకుండా ఇవాళ మోసగాళ్ళు సినిమా కూడా విడుదల కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమ కుటుంబంపై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో సినీనటుడు మంచు విష్ణు సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తన జీవితంలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజని తెలిపారు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పుకొచ్చారు. అనుకోకుండా ఇవాళ మోసగాళ్ళు సినిమా కూడా విడుదల కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమ కుటుంబంపై ఉండాలని.. సినిమా హిట్ కావాలని కోరుకున్నట్లు హీరో విష్ణు తెలిపారు.
Next Story






