- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలు అన్నయ్య త్వరగా కోలుకోండి: కమల్ హాసన్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రసుత్తం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ హీరో కమల్‌హాసన్ ఆరా తీశారు. ‘‘ బాలు అన్నయ్య త్వరగా కోలుకోని రండి. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను. నా సినీ జీవితంలో ఎన్నో సినిమాలకు మీ గాత్రంతో వన్నెతెచ్చారు. మీ స్వరం నా గొంతులో కలిసిపోయింది. మీరు మరిన్ని చిత్రాలకు పాటలు పాడాలని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రసుత్తం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ హీరో కమల్‌హాసన్ ఆరా తీశారు. ‘‘ బాలు అన్నయ్య త్వరగా కోలుకోని రండి. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను. నా సినీ జీవితంలో ఎన్నో సినిమాలకు మీ గాత్రంతో వన్నెతెచ్చారు. మీ స్వరం నా గొంతులో కలిసిపోయింది. మీరు మరిన్ని చిత్రాలకు పాటలు పాడాలని కోరుకుంటున్నాను.’’ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
Next Story






