- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరాశ్రయులకు చేయూత ఇవ్వండి : మంత్రి
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: నిరాశ్రయులకు చేయూత ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ గెస్ట్‌హౌస్‌లో నిరాశ్రయులకు, యాచకులకు ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో 50 మంది నిరాశ్రయులకు పండ్లు, దుప్పట్లు, ప్లేట్, గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. Tags: Help,poor, people, homless, mahaboobnagar, minister srinivas goud</p>

X
దిశ, మహబూబ్‌నగర్: నిరాశ్రయులకు చేయూత ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ గెస్ట్‌హౌస్‌లో నిరాశ్రయులకు, యాచకులకు ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో 50 మంది నిరాశ్రయులకు పండ్లు, దుప్పట్లు, ప్లేట్, గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags: Help,poor, people, homless, mahaboobnagar, minister srinivas goud
Next Story






