- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదకరంగా మీర్పేట్ చెరువు
<p>దిశ, వెబ్డెస్క్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని మీర్పేట చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. మీర్పేట చెరువు పరిసర లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. చెరువు పరిసర ప్రాంతాల్లో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గండిని పూడ్చేందుకు యత్నిస్తున్నారు. చెరువు కట్ట తెగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని మీర్పేట చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. మీర్పేట చెరువు పరిసర లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. చెరువు పరిసర ప్రాంతాల్లో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గండిని పూడ్చేందుకు యత్నిస్తున్నారు. చెరువు కట్ట తెగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






