- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో విస్తారంగా వర్షాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. గడచిన 24 గంటల్లో ఏపీలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో […]</p>

X
దిశ, ఏపీబ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. గడచిన 24 గంటల్లో ఏపీలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమతో పాటు మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టంచేసింది.
Next Story






