- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాగ్రత్త అంటూ ముంబైకి హెచ్చరిక
by Shamantha N |
<p>ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల సమయంలో 200 మి.మీ. కు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల చెట్లు నేల కూలాయి. ఒకరు మృతిచెందారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులపాటు ముంబైలో వర్షాలు కురువనున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.</p>

X
ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల సమయంలో 200 మి.మీ. కు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల చెట్లు నేల కూలాయి. ఒకరు మృతిచెందారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులపాటు ముంబైలో వర్షాలు కురువనున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Next Story






