- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో వర్షాలు.. ఎప్పట్నుంచంటే ?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవున్నాయని పేర్కొన్నది. పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవున్నాయని పేర్కొన్నది. పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Next Story






