- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో నగరంలో బుధవారం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, సోమాజిగూడ, నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో లోతట్టుప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి నుంచి వర్షం ఎడతెరపి లేకుండా వస్తుండటంతో పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో నగరంలో బుధవారం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, సోమాజిగూడ, నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో లోతట్టుప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి నుంచి వర్షం ఎడతెరపి లేకుండా వస్తుండటంతో పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు.
Next Story






