హైదరాబాద్‌లో భారీ వర్షం..

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షం కురిసింది. నగరంలోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం, ఉప్పల్ ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. రోడ్లపైన భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడటమే కాకుండా, ఎల్బీనగర్ జంక్షన్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో జీహెచ్ ఎంసీ సిబ్బంది రంగంలోకి సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.</p>

హైదరాబాద్‌లో భారీ వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షం కురిసింది. నగరంలోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం, ఉప్పల్ ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం నమోదైందని తెలుస్తోంది.

రోడ్లపైన భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడటమే కాకుండా, ఎల్బీనగర్ జంక్షన్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో జీహెచ్ ఎంసీ సిబ్బంది రంగంలోకి సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Next Story