- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమలలో వర్షం
<p>దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. నియోజకవర్గంలోనే అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద, పదర, బల్మూర్, లింగాల తదితర మండలాల్లో జోరుగా వాన కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం పూర్తిగా చల్లదనంగా మారింది. వర్షాలు పడుతుండడంతో నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. నియోజకవర్గంలోనే అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద, పదర, బల్మూర్, లింగాల తదితర మండలాల్లో జోరుగా వాన కురుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం పూర్తిగా చల్లదనంగా మారింది. వర్షాలు పడుతుండడంతో నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






