- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షాలకు గోడ కూలి రెండు కార్లు ధ్వంసం
<p>దిశ,బంజారాహిల్స్: నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అయింది. అకాల వర్షాల కారణంగా గోడ దెబ్బతిని కూలడంతో రెండు కార్లు ధ్వంసం అయిన సంఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వాటర్స్ ప్రహరీ గోడ గత కొన్నాళ్లుగా మెత్తబడింది. అయితే నిన్న కురిసిన వర్షాలకు బాగా దెబ్బతినడంతో ఈ ఉదయం కూలిపోవడంతో పక్కనే ఉన్న రెండు కార్లు పూర్తిగా […]</p>

X
దిశ,బంజారాహిల్స్: నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అయింది. అకాల వర్షాల కారణంగా గోడ దెబ్బతిని కూలడంతో రెండు కార్లు ధ్వంసం అయిన సంఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వాటర్స్ ప్రహరీ గోడ గత కొన్నాళ్లుగా మెత్తబడింది. అయితే నిన్న కురిసిన వర్షాలకు బాగా దెబ్బతినడంతో ఈ ఉదయం కూలిపోవడంతో పక్కనే ఉన్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమి జరగలేదు.
Next Story






