- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో కుండపోత వర్షం
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: నగరంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 5 సెంటీ మీటర్లు, జుబ్లీహిల్స్, శేరిలింగంపల్లిలలో 4.3 సె.మీ, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, బీఃన్ రెడ్డి నగర్‌లో 3.5 సె.మీ, హస్తినాపురంలో 3.7 సె.మీ, ఆర్సీపురం 2.8 సె.మీ, మెహిదీపట్నంలో 3 సె.మీ, యూసుఫ్ గూడలో 2.5 సె.మీ వర్షపాతం నమోదైంది.</p>

X
దిశ, హైదరాబాద్: నగరంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 5 సెంటీ మీటర్లు, జుబ్లీహిల్స్, శేరిలింగంపల్లిలలో 4.3 సె.మీ, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, బీఃన్ రెడ్డి నగర్‌లో 3.5 సె.మీ, హస్తినాపురంలో 3.7 సె.మీ, ఆర్సీపురం 2.8 సె.మీ, మెహిదీపట్నంలో 3 సె.మీ, యూసుఫ్ గూడలో 2.5 సె.మీ వర్షపాతం నమోదైంది.
Next Story






