- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో అకాల వర్షం…
<p>దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం అకాల వర్షం కురిసింది. రాణిగంజ్ ప్రాంతంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడ నీరు నిలిచినా వెంటనే తొలగించాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం అకాల వర్షం కురిసింది. రాణిగంజ్ ప్రాంతంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడ నీరు నిలిచినా వెంటనే తొలగించాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు.
Next Story






