- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు భారీ వర్ష సూచన
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే నాలుగు, ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విదర్భ ప్రాంతంలో ఏర్పడ్డ ఉపరిత ఆవర్తనం ప్రభావంతో దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక మీదుగా కేరళ తీరం వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించింది. దీంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే నాలుగు, ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విదర్భ ప్రాంతంలో ఏర్పడ్డ ఉపరిత ఆవర్తనం ప్రభావంతో దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక మీదుగా కేరళ తీరం వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించింది. దీంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Next Story






