- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి భారీ వర్షసూచన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : ఏపీలో రానున్న నాలుగు, ఐదు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావారణ శాఖ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఆళ్ల నాని అన్ని […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో రానున్న నాలుగు, ఐదు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
వాతావారణ శాఖ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఆళ్ల నాని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Next Story






