- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ గుట్టు రట్టు
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో డ్రగ్స్ తయారీకి వినియోగించే పంటను పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు దాడీ చేసి డ్రగ్స్ తయారీ ముఠాలో కీలకమైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.20 లక్షల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో డ్రగ్స్ తయారీకి వినియోగించే పంటను పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు దాడీ చేసి డ్రగ్స్ తయారీ ముఠాలో కీలకమైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.20 లక్షల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ రాచకొండ క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించనున్నారు.
Next Story






