- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుమస్తాను బంధించి 7 కేజీల బంగారం, 30 లక్షలు చోరీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే మరో దొంగల భయం పట్టుకుంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు తమ పని తాము కానిస్తున్నారు. పట్టపగలే రెచ్చిపోయి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీకి పాల్పడ్డారు. కొందరు దుండగులు ఓ షాపులోకి చొరబడి భారీగా నగలు, నగదు ఎత్తుకెళ్లారు. గుమస్తాను బంధించి 7 కేజీల బంగారం, రూ. 30 లక్షల నగదు దోచుకెళ్లారు. దీంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే మరో దొంగల భయం పట్టుకుంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు తమ పని తాము కానిస్తున్నారు. పట్టపగలే రెచ్చిపోయి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీకి పాల్పడ్డారు. కొందరు దుండగులు ఓ షాపులోకి చొరబడి భారీగా నగలు, నగదు ఎత్తుకెళ్లారు. గుమస్తాను బంధించి 7 కేజీల బంగారం, రూ. 30 లక్షల నగదు దోచుకెళ్లారు. దీంతో ఆ గుమస్తా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Next Story






