- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో భారీగా బంగారం పట్టివేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. బందరురోడ్డులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 1.74 కిలోల బంగారంతో పాటు 1.4 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితులు ఇతర రాష్ట్రాల్లో చోరీకి పాల్పడి ఏపీకి వచ్చారా లేకుంటే ఏపీలోనే దొంగతనానికి పాల్పడ్డారా అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. బందరురోడ్డులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 1.74 కిలోల బంగారంతో పాటు 1.4 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితులు ఇతర రాష్ట్రాల్లో చోరీకి పాల్పడి ఏపీకి వచ్చారా లేకుంటే ఏపీలోనే దొంగతనానికి పాల్పడ్డారా అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు.
Next Story






