- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా బంగారం పట్టివేత..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులకు భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి 1.31 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారానికి సంబంధించి.. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయే సరికి, సదరు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. అనంతరం బంగారం సీజ్ చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులకు భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి 1.31 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారానికి సంబంధించి.. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయే సరికి, సదరు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. అనంతరం బంగారం సీజ్ చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు.
Next Story






