- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొగమంచు ఎఫెక్ట్
by Vemula.Srinu Prasad |
<p> విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో పొగ మంచు దట్టంగా అలముకుంది. దీంతో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకు రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఉత్తర భారతంలోనూ చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పెసింది. దీంతో పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.</p>

X
విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో పొగ మంచు దట్టంగా అలముకుంది. దీంతో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకు రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఉత్తర భారతంలోనూ చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పెసింది. దీంతో పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
Next Story






