- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సచిన్ బృందం పిటిషన్‌పై ఇవాళ విచారణ
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయం ప్రస్తుతం మలుపులు తిరుగుతోంది. సచిన్ పైలట్ బృందం ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ బృందం హైకోర్టును ఆశ్రయించింది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ ను నేడు విచారించనున్నది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు సచిన్ ను బజ్జగించే పనిలో పడ్డారు. మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలంటూ పార్టీ పెద్దలు కోరుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయం ప్రస్తుతం మలుపులు తిరుగుతోంది. సచిన్ పైలట్ బృందం ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ బృందం హైకోర్టును ఆశ్రయించింది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ ను నేడు విచారించనున్నది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు సచిన్ ను బజ్జగించే పనిలో పడ్డారు. మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలంటూ పార్టీ పెద్దలు కోరుతున్నారు.
Next Story






