పూర్వోత్తానాసనం ఎలా చేయాలి?

by Dishanational2 |
పూర్వోత్తానాసనం ఎలా చేయాలి?
X

దిశ, వెబ్‌డెస్క్ : మొదటగా రెండు కాళ్లను ముందుకు చాచి రెండు చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని పైకి లేపాలి. ఆ తర్వాత చేతులు నడుముకు ఆరు సెంటీమీటర్ల దూరంలో వెనక వైపునకు ఉంచాలి. అరచేతులు భుజాల కిందుగా ఉండేట్లు పెట్టుకుని పాదాలు సమాంతరంగా పెట్టి కాలి వేళ్లు భూమిని తాకేట్లుగా శరీరాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండేందుకు ప్రయత్నించాలి.

ఉపయోగాలు :

*హృదయం, ఊపిరితిత్తులకు ఆరోగ్యకరం.

*చేతులు, పాదాలు ధృడంగా మారుతాయి.



Next Story

Most Viewed