- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాగి ఆభరణాలు ధరించడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
రాగి ఆభరణాలు ధరించడం చాలా తక్కువ. ఎక్కువ మంది బంగారం, వెండి ఆభరణాలను ధరిస్తుంటారు. అయితే బంగారం, వెండే కాదండోయ్, రాగి ఆభరణాలు ధరించడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

X
దిశ, వెబ్‌డెస్క్ : రాగి ఆభరణాలు ధరించడం చాలా తక్కువ. ఎక్కువ మంది బంగారం, వెండి ఆభరణాలను ధరిస్తుంటారు. అయితే బంగారం, వెండే కాదండోయ్, రాగి ఆభరణాలు ధరించడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించడం వల్ల వాటిలో ఉండే రాగి కొద్ది కొద్దిగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
- డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు, నెలసరి సమస్యలు ఉన్న మహిళలు రాగి ఆభరణాలను ధరిస్తే మంచిది.
- రాగి ఆభరణాలను ధరించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
- రాగి ఆభరణాలు ధరించడం వలన కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయంట.
Next Story






