- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏందీ.. రోజూ సెక్స్ చేయాలా..?
దిశ, వెబ్ డెస్క్: శృంగారం విషయంలో చాలామందికి ఆందోళన ఉంటుంది. అయితే...Health tips

X
దిశ, వెబ్ డెస్క్: శృంగారం విషయంలో చాలామందికి ఆందోళన ఉంటుంది. అయితే, ఈ విషయమై ఆరోగ్య నిపుణులు స్పందిస్తూ ప్రతిరోజూ శృంగారం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. అంతేకాదు.. అనేకరకమైన ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చంట. ఆందోళన, గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు... వ్యాయమ ప్రయోజనం, జ్ఞాపకశక్తి, ప్రశాంతమైన నిద్ర, బంధాన్ని బలోపేతం చేస్తోంది.. నొప్పుల నివారణ, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతేకాదు.. ఇంకా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read : 'నీ అమ్మను ఒకసారి పంపు'' ఆ స్టార్ హీరోయిన్‌తో అసభ్యకరంగా మాట్లాడిన ప్రొడ్యూసర్?
Next Story






