- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉల్లిని ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవా..?
ఏ కూర వండినా అందులో తాలింపు వేసేటపుడు ఉల్లిగడ్డను తప్పనిసరిగా వాడుతుంటాం.

X
దిశ, వెబ్ డెస్క్: ఏ కూర వండినా అందులో తాలింపు వేసేటపుడు ఉల్లిగడ్డను తప్పనిసరిగా వాడుతుంటాం. మార్కెట్ లో ఉల్లిగడ్డ ధర కొన్ని సందర్భాలలో ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువకు మారుతూ ఉంటుంది. ఏ సీజన్ లో అయినా ఉల్లిగడ్డను ప్రతి వంటలో వేయాల్సిందే. ఎందుకంటే అది వేస్తేనే కూర రుచికరంగా ఉంటుంది. అందుకే ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత ఉంది. అయితే ఉల్లిని అధికంగా తింటే దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
పరిమితికి మించి తింటే ఇందులోని ప్రొటీన్లు మనలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి. అంతేకాకుండా గుండెల్లో మంటకు కూడా ఇది ఒక కారణం అవుతుంది. దీంతో పాటు వివిధ రకాల అలర్జీలు, చర్మ సమస్యలు, అనారోగ్యాలు ఎదురవుతాయని ఆఫ్రికన్ హెల్త్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.
Read More..
Next Story






