- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం ఏరియాలో మంత్రి నాని పర్యటన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో చీఫ్, పోలవరం: మంత్రి ఆళ్ల నాని పోలవరం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి కరకట్ట బలహీన ప్రాంతాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారలను ఆదేశించారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ వెంకట రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో చీఫ్, పోలవరం: మంత్రి ఆళ్ల నాని పోలవరం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి కరకట్ట బలహీన ప్రాంతాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారలను ఆదేశించారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ వెంకట రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






