- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో చేరిన వైద్యారోగ్య శాఖ మంత్రి!
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆస్పత్రిలో చేరినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అధిక జ్వరం, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనను రాష్ట్ర రాజధానిలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారని అందులో పేర్కొన్నది. నేడు ఆయనకు కరోనా టెస్టులు చేయనున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోపాటు ఆయన కూడా హాజరైనట్లు సమాచారం. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆస్పత్రిలో చేరినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అధిక జ్వరం, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనను రాష్ట్ర రాజధానిలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారని అందులో పేర్కొన్నది. నేడు ఆయనకు కరోనా టెస్టులు చేయనున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోపాటు ఆయన కూడా హాజరైనట్లు సమాచారం.
Next Story






