- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాపుగల్లులో ఇంటింట సర్వే
by Shyam |
<p>దిశ, కోదాడ: మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 10 బృందాలు సర్వే చేశాయి. గ్రామంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. సర్వేలో ఎవరికీ అనుమానిత లక్షణాలు లేవని.. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా వైద్య సిబ్బందిని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సైదులు గౌడ్, సర్పంచి కాసాని శ్రీనివాస రావు, వైద్య ఆరోగ్య శాఖ […]</p>

X
దిశ, కోదాడ: మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 10 బృందాలు సర్వే చేశాయి. గ్రామంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. సర్వేలో ఎవరికీ అనుమానిత లక్షణాలు లేవని.. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా వైద్య సిబ్బందిని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సైదులు గౌడ్, సర్పంచి కాసాని శ్రీనివాస రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లక్ష్మీ నరసమ్మ, తిరుపతయ్య, శ్రీనివాస రావు, ఇందిరా, రూప పాల్గొన్నారు.
Next Story






