- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి….
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: సచివాలయాలు ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే అన్ని సచివాలయాలను పక్కా భవనాల్లోకి మారుస్తామని ఆయన అన్నారు. సీపీఐ రామకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో ఆరు లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన అన్నారు. కానీ వాటిలో కేవలం మూడు లక్షల ఇళ్లనే టీడీపీ ప్రారంభించిందని ఆయన అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
సచివాలయాలు ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే అన్ని సచివాలయాలను పక్కా భవనాల్లోకి మారుస్తామని ఆయన అన్నారు. సీపీఐ రామకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో ఆరు లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన అన్నారు. కానీ వాటిలో కేవలం మూడు లక్షల ఇళ్లనే టీడీపీ ప్రారంభించిందని ఆయన అన్నారు.
Next Story






