- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మోడీ ప్రధానిలా ప్రవర్తించట్లేదు’
by Ramesh Goud |
<p> పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీనుద్దేశించి ‘ట్యూబ్ లైట్’ అంటూ ఎద్దేవా చేయడంపట్ల శుక్రవారం రాహుల్ స్పందించారు. మోడీ దేశ ప్రధానిలా ప్రవర్తించట్లేదని విమర్శించారు. ప్రధాని అన్నాక ఓ హోదా, ఓ స్థాయి, బాధ్యతయుతమైన ప్రవర్తన కలిగి ఉండాలనీ, కానీ ఇవేవీ మన ప్రధానికి లేవని ఆరోపించారు. పెరుగుతున్న నిరుద్యోగం, క్షీణిస్తున్న ఆర్థికవ్యవస్థ ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమవుతూ దేశప్రతిష్టకు భంగం కలిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం […]</p>

X
పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీనుద్దేశించి ‘ట్యూబ్ లైట్’ అంటూ ఎద్దేవా చేయడంపట్ల శుక్రవారం రాహుల్ స్పందించారు. మోడీ దేశ ప్రధానిలా ప్రవర్తించట్లేదని విమర్శించారు. ప్రధాని అన్నాక ఓ హోదా, ఓ స్థాయి, బాధ్యతయుతమైన ప్రవర్తన కలిగి ఉండాలనీ, కానీ ఇవేవీ మన ప్రధానికి లేవని ఆరోపించారు. పెరుగుతున్న నిరుద్యోగం, క్షీణిస్తున్న ఆర్థికవ్యవస్థ ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమవుతూ దేశప్రతిష్టకు భంగం కలిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story






