HCU ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్..

by  |
HCU ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్ :హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 21 నుంచి జూలై 20 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. అయితే, ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

దేశంలోని 39 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా.. 117 కోర్సుల్లో 2328 సీట్లను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం acad.uohyd.ac.inను సంప్రదించవచ్చును.



Next Story

Most Viewed