- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టూల్ కిట్ కేసులో ఒకరికి ముందస్తు బెయిల్
by Shamantha N |
<p>ముంబయి: ‘టూల్ కిట్’ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇంజినీర్ గ్రాడ్యుయేట్ శాంతను ములుక్‌కు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ పది రోజుల ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఇంతలోపు నిర్దేశిత కోర్టుకు వెళ్లి కేసులో న్యాయపరమైన అవకాశాలను పొందడానికి వీలు కల్పించింది. కాగా, అడ్వకేట్-యాక్టివిస్టు నికితా జాకోబ్ ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్‌పై బాంబే హైకోర్టు ఆదేశాలను రిజర్వ్‌లో పెట్టింది. బుధవారం తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ పోలీసుల చర్యల నుంచి రక్షణ కల్పించాలని, తాము రూపొందించిన టూల్ కిట్ వెనుక […]</p>

X
ముంబయి: ‘టూల్ కిట్’ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇంజినీర్ గ్రాడ్యుయేట్ శాంతను ములుక్‌కు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ పది రోజుల ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఇంతలోపు నిర్దేశిత కోర్టుకు వెళ్లి కేసులో న్యాయపరమైన అవకాశాలను పొందడానికి వీలు కల్పించింది. కాగా, అడ్వకేట్-యాక్టివిస్టు నికితా జాకోబ్ ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్‌పై బాంబే హైకోర్టు ఆదేశాలను రిజర్వ్‌లో పెట్టింది. బుధవారం తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ పోలీసుల చర్యల నుంచి రక్షణ కల్పించాలని, తాము రూపొందించిన టూల్ కిట్ వెనుక మత, రాజీకయ, ఆర్థిక ఎజెండా లేదని, కేవలం రైతుల ఉద్యమంపై అవగాహన కల్పించాలనే లక్ష్యమే ఉన్నదని తన బెయిల్ పిటిషన్‌లో నికిత పేర్కొన్నారు.
Next Story






